Upanyaasam By Velkudi U.Ve. Sri.Krishnan Swamigal in Chennai
SRI :
UPANYAASAM BY
VELUKKUDI U.Ve. Sri. KRISHNAN SWAMIGAL
DATES : SEP 3rd 4th , & 5th
EVENING : 7.00 P.M.
VENUE : G.K Shetty Hindu Vidyalaya,
Mohanapuri,
Brindavan Nagar,
ADAMBAKKAM, ( Chennai )
శ్రీవైష్ణవానాం శ్రీకృష్ణ జన్మాష్టమి – శ్రీజయంతి
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్థనం |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ||

ఈ రోజు శ్రీకృష్ణ అవతారం జరిగిన రోజు. శ్రీకృష్ణాష్టమి ఎప్పుడు చేసుకోవాలి అనేదాని గురించి ఒక నిర్ణయం ఉంది. సూర్యుడు సింహమాసంలో ఉండాలి, బహుల ఆష్టమి రోహిని నక్షత్రం ఉండాలి. మొట్టమొదట స్వామి అవతరించినప్పటి గ్రహ స్థితి అది. ప్రతి సంవత్సరం అన్నీ కలిసి అట్లానే రావడం రాక పోవచ్చు, కానీ అవతారం జరపాలి అంటే నక్షత్రాన్ని ప్రధానం చేసుకొని చేయాలి. అసలు శ్రీకృష్ణ అవతారమే ఒక రహస్యమైనది, అయ్యో కంసునికి తెలిస్తే ఎలా అనేది భక్తుల భయం. ఆండాళ్ తల్లి "ఒరుత్తి మగనాయ్ పిఱందు " అనిచెబుతుంది. ఒక అద్వితీయమైన మహానుభావురాలికి పుట్టావు. ఎవరికి పుట్టాడో ఆమె పేరుని చెప్పటం లేదు, ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలా, కాలం గడిచి పోయినా సరే కాలం యొక్క అడ్డుగోడలు లేనివారు, స్వామిపై అంత ప్రేమ. అందుకే ఏనాడు అని చేసుకున్నా ఆయనకి చెల్లుబాటు అవుతుంది. అలాంటి స్వామికి రోహిని నక్షత్రం నాడు జరుపుకోవాలి. ముఖ్యంగా ఏనాడు జరుపుకున్నా ఇబ్బంది లేదు, ఆయన అవతారం ఎందుకు వచ్చింది తెలుసుకోవడమే ప్రధానం.
Last Updated (Thursday, 02 September 2010 09:37)
THIRUNUNDRAVUR PAVITHRA UTSAVA SATRUMURAI August 28th ,2010
Last Updated (Tuesday, 31 August 2010 14:34)
Sri PeddaJeeyar Swami Tirunakshatram Grandly celebrated at Divyasaketam
Sri PeddaJeeyar Swami Tirunakshatram Grandly celebrated at Divyasaketam along with Tayar Tirumanjanam.
Last Updated (Monday, 30 August 2010 10:52)
Sri Lakshmi Narayana Ishti and Samasrayanams in Newjersey Asramam
With the blessings of HH Sri Swamiji, Sri Lakshmi Narayana Ishti will be performed on Saturday August 28th at 9am. All are requested to attend this special Ishti and take the blessings of the Lord and our beloved Acharya.
Jeeyar Asramam222 Dey RoadCranbury, NJ 08512
Last Updated (Saturday, 28 August 2010 15:04)
- Live Webcast of HH Sri Swamiji's discourse from Newjersy asramam
- HH Sri Swamiji’s Chaturmasya Deeksha schedule details , Newjersy,USA
- THIRUVALLIKENI SRI.PARTHASARATHY PAVITHROTSAVAM
- Invitation for Pavitrotsavam and Varshikotsavam of Sri Kalyana Venkateswara Swami in the Kakinada Ashramam of HH Sri Ranga Ramanuja jeeyar swamiji
- Sri Sri Sri Pedda Jeeyar Swamiji Thirunakshatram and Sravana Sukravaram Celebrations at Jeeyar Asramam on August 27th
- HH Sri Chinna jeeyar swamiji's visit to Atlanta : Prajna Kids Graduation program
- Pavithrothsavams finished at Tirumala
- Swami Sriman-Nathamunikal, THE GURUPARAMPARA III
- Sri Vara Lakshmi Vratham grandly celebrated at Divyasaketam
- 15days Program for Spreading Alwars Devotion - From 12Aug-27Aug
- Sravana shukravaram grandly celebrated in Tiruchanur
- Pavithrothsavams Started in Tirumala
- Sahasra Kalasa Abhishekam program for Lord Sreenivasa in Washington DC August 15 2010
- Sahasra Kalasa Abhishekam for Lord Sreenivasa at Washington DC under guidance of H.H
- Sri Sudarsana Thirunakshatram was grandly celebrated at Divya Saketham
- Narayana Ashtakshari manthra is Greatest of all Manthras - HH Sri Ahobhila Jeeyar Swamiji
- Sri Rama Pattabhishekam grandly celebrated at Divyasaketam
- A:nda:l Thirunakshatram grandly celebrated at Divyasaketam
- నరనారాయణ జయంతి - శ్రీబదరీనారాయణ పెరుమాళ్ తిరునక్షత్రం – 14 Aug
- Sri Badri Narayana Perumal Thirunashathram- Aadi Month Hastha Star, 14th aug
- Sri Mudaliandan Swami Thirumaligai samvathsara uthsavams & yathrai prakadanam 2010-11
- GOPURAPATI SAMROKSHANA PATHIRIGAI
- H.H.Chinna Jeeyar Swamiji's Visit to Washington D.C / Virginia from Aug 15th to Aug 18th 2010
- Parashar battar praised Mother Goda devi (Andal)
- Godadevi TirunakShathra festival by HH Sri Ahobila Jeeyar Swamiji at Divyasaketham, Shamshabad







